Friday, August 19, 2011

Saggu Biyyam Semiya and Rajma Masala

Saggu Biyyam Semiya & Rajma Masala

Recipe Name

: Saggu Biyyam Semiya & Rajma Masala

Author

: Teluguone

Preparation Time

: 30 Mins

Cooking Time

: 30 Mins

Recipe Category

: Vegetarian

Recipe Type

: Main Dish

Total Time

: 1 Hour

Ingredient
: Milk, Sago, Vermicelli, Sugar, Butter, Cardamom, Dry grapes, Cashew, Kidney beans, Potatoes, Onions, Green chilies, Dry mango powder, Salt, Chole masala, Ginger garlic paste, Tomatoes, Coriander leaves
Description
:

1 Hour

Nutrition
:

Saggu Biyyam Semiya: Sodium, Calcium, Iron, Vitamin A

Rajma Masala:Carbohydrates, Fiber, Calcium, Iron, Sodium, Potassium, proteins

Ingredients
:

సగ్గుబియ్యం సేమ్యా: పాలు, సగ్గు బియ్యం, సేమ్య, పంచదార, నెయ్యి, యాలకులు, ఎండుద్రాక్ష, జీడి పప్పు.

రాజ్మా మసాల : రాజ్మా, బంగాళదుంప, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆం చూర్ పౌడర్, ఉప్పు, కారం, ఛోలె మసాల, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, కొత్తిమీర .

Instructions
:

సగ్గుబియ్యం సేమ్యా

తయారు చేసే విధానం: గిన్నెలో నెయ్యి వేసి కాగనివ్వాలి. ఆ తర్వాత అందులో సేమ్యా వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి, ఆ తరవాత అదే గిన్నెలో సగ్గు బియ్యం వేసి ఫ్రై చేసుకొని అందులో పాలు పోసి కాసేపటి వరకు మరగనిచ్చి ఆ తరవాత అందులో చెక్కెర వేయాలి, అది కరిగేలోపు ఇంకో గిన్నెలో జీడి పప్పు, ఎండు ద్రాక్ష ఫ్రై చేసుకోవాలి. ఆ తరవాత మరిగిన పాలలో ఫ్రై చేసుకున్న సేమ్యా, వేసి కాసేపు ఉడికాక బాదం పప్పు, ఎండు ద్రాక్ష వేసి సర్వ్ చేసుకోవాలి.

రాజ్మా మసాల

తయారు చేసే విధానం : ముందుగా, బంగాళా దుంపలు, రాజ్మా కలిపి ఉడకబెట్టుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక గిన్నెలో నూనె పోసి, అది కాగాక చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకొని టమాటాలు వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తరవాత అందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రాజ్మా , స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళా దుంప, కారం వేసి కలిపి కాసేపు మగ్గనిచ్చి, అందులో ఆంచూర్ పౌడర్, ఉప్పువేసి కాసేపు ఉడకనిచ్చి, చివరలో చాట్ మసాల వేసి దించేసి కొత్తిమీర తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

No comments:

Post a Comment